- Telugu News Photo Gallery Cinema photos Actress Sridevi Vijaykumar Stunning and beautiful looks in red lehanga photos goes viral telugu cinema news
Sridevi Vijaykumar: ఎర్రటి లెహంగాలో అందాల దేవతగా శ్రీదేవి విజయ్ కుమార్.. ప్రభాస్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫోటోస్..
హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. శ్రీదేవి విజయకుమార్ తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
Updated on: Jun 07, 2023 | 12:50 PM

హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె.

ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది.

శ్రీదేవి విజయకుమార్ తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించారు.. అప్పట్లో వీరిద్దరి జోడి ప్రేక్షకులను కట్టిపడేసింది.

లవ్ వైరస్ అనే తమిళ సినిమాతో శ్రీదేవి విజయకుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

శ్రీదేవి విజయకుమార్ తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లి కాని ప్రసాద్, వీర చిత్రాల్లో నటించి మెప్పించారు.

తెలుగు టీవీ ఛానెల్స్‌లో మోడరేటర్‌గా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయకుమార్ తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయకుమార్ తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.




