Sri Divya: ఆహ ఏం కన్నులు.. అవి కావా అందాల ఆస్తులు.. చూపులతో గాయం చేసే వయ్యారి..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీ దివ్య. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కథానాయికగా అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదివ్య. అందమైన ప్రేమకథతో వచ్చిన ఈ మూవీతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.