అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న టాలీవుడ్ స్టార్ యాంకర్.. నాలుగు గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తి.. ఫొటోస్ వైరల్

Updated on: Sep 16, 2025 | 10:06 PM

టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో తీరిక లేకుండా గడిపే ఈ టాలీవుడు యాంకరమ్మకు భక్తి భావం ఎక్కువ. అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళుతుంటుది. తాజాగా తమిళనాడు వెళ్లిన ఈ అమ్మడు అక్కడి తిరువణ్ణామలైలోని అరుణాచల పరమేశ్వరుడిని దర్శనం చేసుకుంది.

1 / 6
 1.	టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖికి భక్తి భావం ఎక్కువ. అందుకే కాస్త తీరిక దొరికినా చాలు పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళుతుంటుంది. తాజాగా ఆమె తిరువణ్ణామలై వెళ్లింది.

2 / 6
 తమిళనాడులో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న తిరుమణ్ణామలై అరుణాచలం గుడికి వెళ్లింది శ్రీముఖి. అక్కడి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేసింది.

3 / 6
 అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఉదయం మూడు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించగా ఏడు గంటలకల్లా పూర్తయినట్లు అందులో పేర్కొందీ టాలీవుడ్ యాంకరమ్మ.

4 / 6
 సుమారు నాలుగు గంటల పాటు శివుని అశీస్సులతో ముందుకు సాగినట్లు శ్రీముఖి రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి అరుణాచలం యాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి

5 / 6
 అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది శ్రీముఖి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.

6 / 6
 శ్రీముఖి అరుణాచలం, తిరుమల యాత్రలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.