Sreeleela: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన క్రేజీ బ్యూటీ శ్రీలీల
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కు ప్రస్తుతం బ్యాడ్ లాక్ వెంటాడుతుందా..చేసిన సినిమాలన్నీ వరుసగా నిరాశపరుస్తుండటంతో అవాక్ అవుతున్న అభిమానులు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయమైన శ్రీలీల .. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
