AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీలకు కొత్త కష్టం.. ఈ అమ్మడి గోల్డెన్ ఆఫర్ ఆమె లాగేసుకుందా..?

లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Jul 10, 2024 | 10:50 PM

Share
లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

1 / 5
పెళ్లి సందడి సినిమా తర్వాత మాస్ రాజా రవితేజతో కలిసి ధమాకా హిట్ అందుకుంది. దాంతో యంగ్ హీరోలందరూ ఈ అమ్మడి పైనే కన్నేశారు. దాంతో వరుసగా అవకాశాలు అందుకుంది శ్రీలీల. వరుసగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది శ్రీలీల. 

2 / 5
అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించింది.ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది శ్రీలీల. అలాగే టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. 

3 / 5
ఇక ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అక్కడ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్  తో శ్రీలీల డెబ్యూ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కోసం అంతా సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ వచ్చింది. 

4 / 5
బాలీవుడ్ లో ఈ అమ్మడి ఆఫర్ ను ఓ ముద్దుగుమ్మ లాగేసుకుందని టాక్ వినిపిస్తుంది. అవునుక ఇదే సినిమా కోసం అనన్య పాండే కూడా పోటీపడుతుందని అంటున్నారు. లోకల్ బ్యూటీ కాబట్టి ఆ అమ్మడికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరి శ్రీలీలకు లైన్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి. 

5 / 5
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..

సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?