1 / 5
సాగర తీరాన పరుగులు పెడుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? పాన్ ఇండియా లెవల్లో అత్యంత డిమాండ్ ఉన్న తారలలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.