Shruti Haasan: శ్రుతి హాసన్‏ను వేధిస్తున్నది ఎవరు ?.. కర్మ అనుభవిస్తారు అంటూ పోస్ట్..

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ప్రభాస్ సరసన సలార్ సినిమాతో అలరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి. తన లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. తన ప్రియుడు శాంతను గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది శ్రుతిహాసన్.

Rajitha Chanti

|

Updated on: Aug 18, 2023 | 7:07 PM

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ప్రభాస్ సరసన సలార్ సినిమాతో అలరించనుంది.

1 / 5
ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి. తన లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. తన ప్రియుడు శాంతను గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది శ్రుతిహాసన్.

2 / 5
తాజాగా ఇన్ స్టాలో శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.  ఎవరికో కౌంటరిస్తున్నట్లుగా కూడా ఉంది. దీంతో శ్రుతి షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ శ్రుతి ఏం పోస్ట్ చేసిందో తెలుసుకుందామా.

3 / 5
 "నేను కొందరినీ గమనిస్తుంటాను. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి మౌనంగా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగినట్లు శిక్షిస్తుంది" అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది శ్రుతి హాసన్.

4 / 5
అయితే శ్రుతి షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే.. ఆమె ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ బ్యూటీని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇంతకీ శ్రుతి ఇలా ఆకస్మాత్తుగా కర్మ సిద్ధాంతం గురించి పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?