Shriya Saran: లిఫ్ట్‌లో రెచ్చిపోయి రచ్చ చేసిన శ్రియ శరన్.. మతిపోగోట్టే ఫోజులు
సీనియర్ బ్యూటీ అయినా కుర్రహీరోయిన్ కు పోటీ ఇస్తుంది శ్రీయ శరన్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.