AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: లిఫ్ట్‌లో రెచ్చిపోయి రచ్చ చేసిన శ్రియ శరన్.. మతిపోగోట్టే ఫోజులు

సీనియర్ బ్యూటీ అయినా కుర్రహీరోయిన్ కు పోటీ ఇస్తుంది శ్రీయ శరన్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 

Rajeev Rayala
|

Updated on: Mar 21, 2024 | 1:56 PM

Share
సీనియర్ బ్యూటీ అయినా కుర్రహీరోయిన్ కు పోటీ ఇస్తుంది శ్రీయ శరన్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 

సీనియర్ బ్యూటీ అయినా కుర్రహీరోయిన్ కు పోటీ ఇస్తుంది శ్రీయ శరన్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 

1 / 5
యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది. తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి కుర్రహీరోలతో పాటు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలంతో ఆడిపాడింది శ్రీయ శరన్. 

2 / 5
ఇక ఇప్పుడు కొత్త భామల తాకిడి ఎక్కువ కావడంతో ఈ హాట్ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి. అడపాదడపా చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది శ్రీయ శరన్. మొన్నామధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో చిన్న పాత్ర చేసింది. 

3 / 5
పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనించింది శ్రియా శరన్. అయినా కూడా ఈ మాత్రం తగ్గని అందంతో కవ్విస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది శ్రీయా.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది శ్రియ. 

4 / 5
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో మతిపోగొడుతోంది. తాజాగా మరోసారి గ్లామర్ తో గత్తర లేపింది. లిఫ్ట్ లో వయ్యారాలు ఒలకబోస్తూ కేకపెట్టించింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
ఐసీసీ అవార్డుల్లో భారత్, పాక్ జోరు..ఫర్హాన్, అరుంధతి రెడ్డిల హవా

వామ్మో ఈ రాశుల వారు గయ్యాళులు.. వీరితో పెట్టుకుంటే ఖతమే!

సిల్క్ స్మిత ఇచ్చిన ఆ గిఫ్ట్ చనిపోయే దాకా దాచుకున్నా..

ఏ పని చేసినా డబ్బే డబ్బు! గురు సంచారం ఈ రాశుల జీవితాలు..

ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు

అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..

తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..

ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!

క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?

నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!