
టాలెంటెడ్ హీరో శర్వానంద్.. డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో 2014లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామా సీరత్ కపూర్..

మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది... ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాలలో నటించించిది.

ఇక ఆ తర్వాత సీరత్ కపూర్‌కు ఆశించినంత ఆఫర్లు రాలేదు. దీంతో తిరిగి మోడలింగ్ పై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం సీరత్ కపూర్ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

సీరత్ కపూర్ బెల్ బాటమ్ దుస్తులను మరోసారి అందుబాటులోకి తీసుకువచ్చింది.

ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..