AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: ఆ సినిమాలో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ హీరోయిన్.. సారా మనసులో ఉన్న ఆ హీరో ఎవరంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Rajitha Chanti
|

Updated on: Apr 01, 2023 | 8:17 PM

Share
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

1 / 7
తాజాగా తనకు ఆషికీ 3 చిత్రంలో నటించాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టింది. ఆషికీ ఫ్రాంచైజీ తన మూడవ చిత్రాన్ని ఇటీవల రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

2 / 7
ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో తనకు నటించాలని ఉందని కోరికను బయటపెట్టింది. సారా, కార్తీక్ ఆర్యన్ 2020లో లవ్ ఈజ్ కల్ చిత్రంలో నటించారు.

3 / 7
ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కానీ సినిమా విడుదలకు ముందే వీరికి బ్రేకప్ జరిగినట్లుగా వార్తలు వినిపించాయి.

4 / 7
తనకు ఆషికీ 3 ఆఫర్ రాలేదని.. కానీ ఛాన్స్ ఆ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.  దీంతో మరోసారి ఈ ప్రేమ పక్షులు కలిసి నటించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

5 / 7
 సినిమాలో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ హీరోయిన్.. సారా మనసులో ఉన్న ఆ హీరో ఎవరంటే..

6 / 7

7 / 7
Follow Us
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?

చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..

గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్

యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?

నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే

సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..

హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?

అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..