బీచ్‌లో చిల్ అవుతున్న బ్యూటీ.. సంయుక్త క్యూట్ ఫొటోస్ అదుర్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఇందులో సెకండ్ హీరోయిన్‍గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
