AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sakshi Vaidya: ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యకి ఆ స్టార్ హీరో సినిమా కలిసొచ్చేనా..?

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది కొత్త భామలు పరిచయం అయ్యి రాణిస్తున్నారు. ఆ లిస్ట్ లో ఈ ముద్దుగుమ్మకూడా ఒకరు ఆమె సాక్షి వైద్య. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా చేసింది సాక్షి వైద్య. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Rajeev Rayala
|

Updated on: Sep 01, 2023 | 7:52 AM

Share
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది కొత్త భామలు పరిచయం అయ్యి రాణిస్తున్నారు. ఆ లిస్ట్ లో ఈ ముద్దుగుమ్మకూడా ఒకరు ఆమె సాక్షి వైద్య. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

1 / 5
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా చేసింది సాక్షి వైద్య. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ సాక్షి అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. నటనతో కాకపోయినా గ్లామర్ పరంగా అలరించింది సాక్షి. 

2 / 5
ఆతర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవదారి అర్జునలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మెగా హీరోతో రొమాన్స్ చేసింది సాక్షి వైద్య. ఈ సినిమా పై బోలేడన్న ఆశలు పెట్టుకుంది సాక్షి. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. 

3 / 5
ఇక ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకుంది ఈ భామ. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది సాక్షి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాక్షి వైద్య. ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

5 / 5
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..