Ritu Varma: సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అందాల రాశికి రాని ఆఫర్స్.. రీతూ వర్మ స్టన్నింగ్ లుక్స్..
అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి రీతూ వర్మ. గతేడాది శ్వాగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మజాకా సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. తెలుగులో వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
