
రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫర్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఒకప్పుడు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బొద్దుగా బొండు మల్లెలా మారి కుర్రాళ్లను కవ్విస్తుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ గట్టిగానే సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అందాలు ఆరబోస్తూ రకరకాల ఫోటోలు వీడియోలతో రితిక బాగానే సందడి చేస్తుంది. నెట్టింట ఈ బ్యూటీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

తాజాగా చీరకట్టుతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ వయ్యారి భామ. ఓర చూపులతో కవ్వితూనే తన అందంతో కుర్రకారుకు వలలు విసురుతుంది. రితిక ఫోటోలకు మత్తెక్కించే అందం నీది సుందరి అంటూ కవితలు రాస్తున్నారు కుర్రకారు. మరికొంతమంది కొంటె కామెంట్స్ చేస్తూ హీటు పుట్టిస్తున్నారు.

కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ రెచ్చిపోతుంది రితిక సింగ్. తమిళ్ లో ఈ ముద్దుగుమ్మకు చేతి ని నిండా సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

రితిక సింగ్ గుర్తుందా.. గురు సినిమాలో వెంకటేష్ వెంటపడ్డ అమ్మాయి ఈ బ్యూటీ. గురు సినిమాలో రితిక సింగ్ నటనతో ఆకట్టుకుంది. పొగరుబోతు అమ్మాయిగా అద్భుతంగా నటించింది రితిక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.