Rakul Preet Singh : బాలీవుడ్ లో బిజీగా మారిపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్
2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.