Priyanka Jawalkar: చెలియా నీదు నడుమును చూసా అరెరే బ్రహ్మేంత పిసినారి.. తలపైకెత్త కళ్లు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి..
టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్ అందుకుంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీకి అవకాశాలు ఎక్కువే వస్తాయనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. చాలా కాలంగా ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ..ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




