వామ్మో.. దెయ్యంలా మారిన నటి.. వణుకు పుట్టిస్తుందిగా..
తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. క్యూట్ నెస్‌తో , గ్లామర్‌తో నెట్టింట తెగ హంగామా చేసేది, కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ దెయ్యం గెటప్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసి, ప్రతి ఒక్కరినీ భయపెట్టేస్తుంది. అచ్చం దెయ్యంలా కనిపిస్తూ వణుకు పుట్టిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5