ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో నటించింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
Priya Prakash Varrier
Follow us
ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో నటించింది.
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
చీరకట్టులో మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ మైమరపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ కుర్రాళ్ల మనసులలో అలజడి సృష్టిస్తున్నాయి. ఒరు అదార్ లవ్ సినిమా ద్వారా నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒకప్పుడు వార్తల్లోకి వచ్చినా.. కేరళ బ్యూటీ ఎక్కడికి మాయమైందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
సినిమాల్లో ఆశించిన స్థాయిలో పేరు రాకపోవడంతో ఫోటోషూట్ల ద్వారా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల స్కిన్ కలర్ చీరల్లో వయ్యారాలతో మంత్రముగ్దులను చేస్తుంది ప్రియా. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఈ కేరళ అమ్మాయి ఇప్పుడు మోడరన్ మోనాలిసాగా మారిపోయింది.
ప్రియా ప్రకాష్ వారియర్ మోడలింగ్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కానీ యాకో నటిగా అదృష్టం దక్కలేదు. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రాలేదు. క్యూటీకి సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్లతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.