Actress Poorna: నెగిటివ్ రోల్స్ పై మనసు పారేసుకున్న హీరోయిన్ .. విలన్ గా మెప్పిస్తానంటున్న పూర్ణ

|

May 19, 2021 | 3:10 PM

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది హీరోయిన్ పూర్ణ 

1 / 6

2 / 6
 ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

3 / 6
ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది.

4 / 6
 హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’ పూర్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. 

5 / 6
నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ భామ 

6 / 6
ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా పూర్ణ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్యకు భార్యగా కనిపించనుందట పూర్ణ. 