ఒకప్పుడు తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు.. ఇప్పుడు 5 నిమిషాలకు కోట్లు అందుకుంటుంది

| Edited By: Ravi Kiran

Jul 26, 2024 | 10:00 AM

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు అందుకోవడం కోసం ఎంతో మంది సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెల్లగా స్థిరపడుతుంటారు.

1 / 5

2 / 5
ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చాలా కష్టాలను చూసి వచ్చింది. ఆమె ఓ విదేశీ యువతి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రంగంలోకి దిగింది. రూ.5,000తో ఇండియా వచ్చింది. ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకుంది.

3 / 5
ఆమె బాలీవుడ్ యాక్ట్రస్ నటి నోరా ఫతేహి. కెరీర్ బిగినింగ్ లో  చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంది నోరా. అప్పట్లో ఆమె ఓ రూమ్ లో ఉండేది.. ఆ రూమ్ లో ఆమెతో సహా తొమ్మిది మంది ఉండేవారట. అలాగే తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదట.

4 / 5
చిన్న చిన్న అవకాశాల నుంచి ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ తో పాపులర్ అయ్యింది నోరా. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా గడిపేస్తుంది. అలాగే కోట్లల్లో సంపాదిస్తుంది ఈ బ్యూటీ.

5 / 5
సినిమాల్లో కేవలం 5 నిమిషాలు నటించినా ఆమెకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ లభిస్తోంది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు నోరా పెట్టింది పేరు. తెలుగులోనూ చాలా సాంగ్స్ లో మెరిసింది ఈ బ్యూటీ. నోరా చాలా మంచి డ్యాన్సర్. అలాగే  చాలా హార్డ్ వర్కర్ అవే ఈ అమ్మడిని స్టార్ గా నిలబెట్టాయి.