క్రేజీ ఫోటోలు పంచుకున్న కుర్ర భామ.. గుండెజారి గల్లంతయ్యిందే అంటున్న కుర్రాళ్ళు
నివేదా 2002లో మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య అనే సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో జయరామ్ కుమార్తెగా నటించి మెప్పించింది. తన నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్‌మన్ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
