Nidhi Agarwal: ఆ హీరోతో అవకాశం కోసం వెయిటింగ్.. ఛాన్స్ వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్ధు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు దూరంగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం కరువయ్యాయి. ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.