నేహను డైరెక్టర్స్ పట్టించుకోవడం లేదా..? ఇంత అందాన్ని అలా వదిలేయకండయ్యా.!
2021లో నేహా రెండు సినిమాల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో ప్రధాన పాత్ర పోషించింది. 2022లోవచ్చిన డిజే టిల్లు సినిమా ఈ అమ్మడు క్రేజ్ ను డబుల్ చేసింది. డిజే టిల్లు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.