రచ్చ లేపిన రాధికా..! ఇంత అందం పెట్టుకొని ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోతుందే..

 ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నేహా శెట్టి. తొలిసినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ. ఆతర్వాత గల్లీ రౌడీ సినిమాలో తన అందాలతో అలరించింది. 

|

Updated on: Jul 10, 2024 | 11:40 PM

1 / 5
ఇక ఈ అమ్మడికి బ్రేక్ ఇచ్చిన మూవీ ఏది అంటే టక్కున చెప్పే పేరు డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో రాధికా పాత్రలో అదరగొట్టింది నేహా శెట్టి. తన అందంతో పాటు నటనతోనూ మెప్పించింది నేహా శెట్టి. 

2 / 5
ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. డీజే టిల్లుతో నేహా శెట్టి క్రేజ్ డబుల్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది నేహా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది. 

3 / 5
వరుసగా సినిమాలు చేసినా ఆ సినిమాలు హిట్స్ అవ్వడం లేదు ఎంతగా గ్లామర్ ఒలకబోసినా కూడా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో నేహా శెట్టికి అవకాశాలు తగ్గుతున్నాయి. చివరిగా టిల్లు స్క్వేర్ లో కొద్ది సేపు కనిపించింది నేహా. 

4 / 5
ఇక ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రాళ్లకు గాలులు వేస్తుంది. దర్శక నిర్మాతలను తన వైపు చూసేలా ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ ఫోజుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

5 / 5
Follow us