Nandita Swetha: పరువాలతో ప్రాణాలుతోడేస్తున్న పుత్తడి బొమ్మ.. నందిత శ్వేతా అందాలు..

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ 

|

Updated on: Nov 27, 2021 | 1:54 PM

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ 

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ 

1 / 7
హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

2 / 7
కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం అందాలతో రెచ్చిపోతుంది.

3 / 7
ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతర్వాత అనుకున్నంత క్రేజ్ రాలేదు ఈబ్యూటీకి..

4 / 7
ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు తగ్గాయి..

5 / 7
దాంతో హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. 

6 / 7
తాజాగా నందిత అందమైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

7 / 7
Follow us