Nandini Rai: అందాల మాయ ఈ తేనె కళ్ల సుందరి.. మెంటలెక్కిస్తోన్న నందిని రాయ్..
2011లో సినీరంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నందిని రాయ్. కెరీర్ ఆరంభంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న నందిని రాయ్ తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఈ అమ్మడి అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన స్టార్ డమ్ రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీకి అసలు అవకాశాలే రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
