Actress Namitha: ‘నాలుగు నెలలకే అబార్షన్.. మానసికంగా కుంగిపోయా’: నమిత ఎమోషనల్
ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది నమిత. తొలి సినిమాతోనే అందం, అభినయం పరంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
