Tollywood: ఒక్క సినిమాతోనే హిట్టు కొట్టింది.. కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే యాక్సిడెంట్.. ఇప్పుడు..
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఈ అమ్మడు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో చీరకట్టులో మరింత అందంగా కనిపించి నెటిజన్లను ఆగం చేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
