Mrunal Thakur: టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న సీతారామం బ్యూటీ.. మృణాల్ ఠాకూర్ నయా ఫొటోస్..
బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
