Mouni Roy: పొద్దు తిరుగుడు పువ్వుల చీరలో మౌనీరాయ్.. శారీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయ్యింది మౌనీరాయ్. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ తెలుగులోనూ డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హీరోయిన్ మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సీరియల్ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది మౌనీరాయ్. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఈ మూవీలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
