మైమరపిస్తున్న మిథిలా పాల్కర్.. ఇన్నాళ్లకు కనిపించిందని మురిసిపోతున్న ఫ్యాన్స్
ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఈమె స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ముంబై ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్ .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
