హిట్టు కొట్టినా అవకాశాలకు ఆమడ దూరంలో ఈ ముద్దుగుమ్మ.. సైలెంట్ అయిన మెహ్రీన్.. కారణమెంటంటే..

కొంతమంది సినిమా తారలు హిట్స్ అందుకున్న క్రేజ్ రాదు అందేంటో.. సినిమా మంచి హిట్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ఖాతాలో అది పడదు. హిట్లు వచ్చినప్పటికి అవకాశాలు మాత్రం రావు మరికొంతమందికి. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అదే క్యాటగిరిలో ఉంది. ఆ అమ్మడే మెహరీన్ కౌర్.

Rajitha Chanti

|

Updated on: Nov 22, 2022 | 9:51 PM

1 / 8
నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్  గా పరిచయమైన ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. లుక్స్ పరంగా నటన పరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి.

2 / 8
ఆ తర్వాత మెహరీన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ పంజాబీ హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే ఇటీవల వరుస ఫ్లాప్‌లు పలకరించాయి.

3 / 8
అయితే ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెహరీన్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.

4 / 8
కానీ అది వెంకటేష్, వరుణ్ తేజ్ ఖాతాలోకి వెళ్ళింది. అయితే ఈ సినిమాలో మెహరీన్ తన నటనతో పాటు, గ్లామర్ పరంగాను మెప్పించింది.

5 / 8
అయితే ఈ సినిమా తర్వాత మెహరీన్ నటిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతవరకు ఈ అమ్మడు ఏ సినిమాలో నటిస్తుంది అన్నది క్లారిటీ రాలేదు. మెహరీన్ వరుసగా వెకేషన్ కి వెళ్తూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లు షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

6 / 8
ఇలా అయితే ప్రేక్షకులు మరిచిపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందం అభినయం ఉన్న ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు ఆ ని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.

7 / 8

8 / 8
Follow us