- Telugu News Photo Gallery Cinema photos Actress meena latest photos coming for second innings in cinema industry
Actress Meena : తరగని అందంతో ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు..
అందం అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో మీనా ఒకరు. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
Updated on: Mar 03, 2021 | 2:38 PM

అందం అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో మీనా ఒకరు. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.

అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.

మీనా హిందీలోనూ ఒకసినిమా చేశారు. అలాగే కన్నడ భాషలోనూ ఒక సినిమాలో నటించారు. కొంతకాలం సినిమాలు గ్యాప్ ఇచ్చిన మీనా ఆ మధ్య మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో నటించారు.

చాలా కాలం తర్వాత తిరిగి మీనా సినిమాలతో బిజీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనా.

ఇక తెలుగులో వెంకటేష్, మీనాలది సూపర్ హిట్ కాంబినేషన్.. దృశ్యం సినిమాలో మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించడం తో అభిమానుల్లో ఆనందం నింపింది. ఇప్పడు దృశ్యం 2తో రాబోతున్నారు.

తాజాగా మరోసారి దృశ్యం సీక్వెల్ లో నటించనున్నారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన మీనా తెలుగులోనూ సినిమాలు కంటిన్యూ చేస్తారేమో చూడాలి.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు మీనా. చిరంజీవి, వెంకటేష్లతో చాల సినిమాల్లో నటించారు మీనా.




