Manjima Mohan: బరువు తగ్గాలంటే సర్జరీ చేయించుకోవాలా..? బాడీ షేమింగ్ కామెంట్స్ పై హీరోయిన్ సీరియస్..
సాధారణంగా సెలబ్రెటీల లుక్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కాస్తా బరువు పెరిగితే ఇక నెట్టింట జరిగే ట్రోలింగ్ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా తన శరీరంపై వచ్చే విమర్శలపై మలయాళీ హీరోయిన్ మంజిమా మోహన్ సీరియస్ అయ్యారు. తెలుగులో ఆమె సాహసమే శ్వాసగా సాగిపో, కథానాయకుడు వంటి చిత్రాల్లో నటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
