ముద్దులొలుకుతున్న మాళవిక నాయర్.. క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
మాళవిక నాయర్.. ఈ చిన్నది టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి క్యూట్ గా ఉండే ఈ భామ.. తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. నాని నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
