- Telugu News Photo Gallery Cinema photos Actress Madonna Sebastian Stunning Glamourous Photos Goes Viral telugu movie news
Madonna Sebastian: మత్తు మత్తుగా మడోన్నా.. కడలి తీరాన కవ్విస్తోన్న కేరళ కుట్టి..
మలయాళీ కుట్టి మడోన్నా సెబస్టియన్ బీచ్లో క్రేజీ ఫోటోషూట్ చేసింది. మత్తెక్కించే చూపులతో అలల మధ్యలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన కూల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మడోన్నాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు రూటు మార్చింది.
Updated on: Jul 05, 2024 | 5:10 PM

మలయాళీ కుట్టి మడోన్నా సెబస్టియన్ బీచ్లో క్రేజీ ఫోటోషూట్ చేసింది. మత్తెక్కించే చూపులతో అలల మధ్యలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన కూల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మడోన్నాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు రూటు మార్చింది. సినిమాలకు అందం, అభినయంతోపాటు గ్లామర్ కూడా ముఖ్యమే అంటోంది ఈ భామ.

ఇన్నాళ్లు కంటెంట్ పరంగా సినిమాలను ఎంచుకున్న మడోన్నా.. ఇకపై గ్లామర్ పాత్రలు కూడా చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం స్టార్ డమ్ రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. విజయ్ దళపతి నటించిన లియో చిత్రంలో హీరో చెల్లిగా కనిపించింది.

మడోన్నా సెబస్టియన్ చేతిలో మరో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా కడలి తీరాన అలల మధ్యలో ఫోటోలకు ఫోజులిచ్చింది.




