చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే.. మతిపోగొడుతున్న మడోన్నా సెబాస్టియన్
మడోన్నా సెబాస్టియన్ నటి మాత్రమే కాదు , గాయని కూడా.. ఈ చిన్నది కెరీర్ బిగినింగ్ లో టెలివిజన్ యాంకర్ గా చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంటుంది. మడోన్నా 2015లో మలయాళ చిత్రం "ప్రేమమ్" ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
