Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madonna Sebastian: ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ కవ్వించే ఫోటోలు.. లవ్లీ ఫోజులతో రచ్చ చేస్తున్న ప్రేమమ్ బ్యూటీ..

నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ 

Rajeev Rayala

|

Updated on: Oct 30, 2021 | 9:24 PM

నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ 

నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ 

1 / 7
ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. 

2 / 7
ఎక్కువ శాతం మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ తమిళ్ సినిమాల్లోనే నటించింది.

3 / 7
మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ నటించిన కొన్ని తమిళ్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి 

4 / 7
ఇక ఇప్పుడు నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేస్తుంది ఈ బ్యూటీ. 

5 / 7
ఈ సినిమా తర్వాత మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ కు తెలుగులో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది 

6 / 7
ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. 

7 / 7
Follow us