Kriti Sanon: అబ్బా ఏం నవ్వింది.. కృతి చీరకట్టు అందాలకు ఎవరైనా పడిపోవాల్సిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్. కానీ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.సోషల్ మీడియాలో కృతి సనన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఈమె ఫాలోయింగ్ నెట్టింట సపరేట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి.తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన శారీ ఫొటోస్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.