Kavya Thapar: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న కావ్య థాపర్.. పూరి సినిమా పైనే అమ్మడి ఆశలు

కావ్య థాపర్.. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. 

Rajeev Rayala

|

Updated on: May 23, 2024 | 9:07 PM

కావ్య థాపర్.. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. 

కావ్య థాపర్.. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. 

1 / 5
ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ అందుకుంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది కావ్య. 

2 / 5
ఆతర్వాత మాస్ రాజా రవితేజ రీసెంట్ గా నటించిన ఈగల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. కావ్యకు మంచి పేరు వచ్చింది. ఈ బ్యూటీ నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. 

3 / 5
అలాగే సైధ్వన్ అనే సినిమాలో నటించింది కావ్య. ప్రస్తుతం ఈ చిన్నది రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్  సినిమాలో నటిస్తుంది కావ్య. ఇటీవలే ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకుంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కావ్య కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు 

5 / 5
Follow us