AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: మన హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ.. కానీ హిందీ హీరోలను మాత్రం..

సౌత్ ఇండియా యంగ్ సెన్సేష‌న్ హీరోలు య‌ష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు.

Rajeev Rayala
|

Updated on: Jan 24, 2022 | 8:37 PM

Share
నిత్యం ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో నిల‌వ‌డం బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్‌కు అలవాటు. వివాదాల‌తో సావాసం చేస్తూ కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతుంది

1 / 6
 గత‌లో ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతోనే చిన్న సైజ్ యుద్ధం చేసిన కంగ‌నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు.

2 / 6
సౌత్ ఇండియా స్టార్ హీరోల‌ను ప్ర‌స్తావిస్తూ కంగ‌నా చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.

3 / 6
సౌత్ ఇండియా యంగ్ సెన్సేష‌న్ హీరోలు య‌ష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ను యాడ్ చేశారు కంగ‌నా.

4 / 6
 ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు. ఆ హీరోలు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు. వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది అంటూ రాసుకొచ్చారు కంగానా..

5 / 6
ఇక ఈ పోస్టు చివ‌రిలో బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ప్ర‌స్తావిస్తూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ చేశారు. సౌత్ హీరోల‌ను బాలీవుడ్ వారు భ్ర‌ష్టు ప‌ట్టించ‌డానికి అనుమ‌తించ‌కూడ‌దంటూ కంగానా చేసిన పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

6 / 6
Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?

-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!

రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..

ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది