Kalyani Priyadarshan: చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న అందార తార.. కళ్యాణి ప్రియదర్శన్ అందమైన ఫోటోస్..
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తూ మంత్రముగ్దులను చేస్తోంది కళ్యాణి. తెలుగు ప్రేక్షకులలో కళ్యాణికి మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది కళ్యాణి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
