AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Rose: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న హనీ రోజ్.. వైరల్ అవుతున్న ఫొటోస్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న హానీ రోజ్.

Rajeev Rayala
|

Updated on: Oct 06, 2023 | 1:51 PM

Share
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్. 

1 / 5
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్. 

2 / 5
ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న హానీ రోజ్. ఆతర్వాత తెలుగులో నటించలేదు హానీ రోజ్. 

3 / 5
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హానీ రోజ్. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంటుంది . 

4 / 5
తాజాగా హానీ రోజ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోంది హానీ రోజ్. ఇదిలా ఉంటే త్వరలోనే ఓ తెలుగు సినిమాలో హానీ నటించనుందని తెలుస్తోంది. 

5 / 5
Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!

Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..

ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం

జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్

లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!

చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి

మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం

లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..