Faria Abdullah: ఫరియా అబ్దుల్లా నటిస్తోన్న ఫస్ట్ వెబ్ సిరీస్ ది జెంగబూరు కర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. ఈబ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి హైట్ కారణంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకొవాలి.