Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా నటిస్తోన్న ఫస్ట్ వెబ్ సిరీస్ ది జెంగబూరు కర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. ఈబ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి హైట్ కారణంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకొవాలి.

Rajitha Chanti

|

Updated on: Aug 07, 2023 | 9:38 PM

 జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. ఈబ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా.

1 / 5
ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి హైట్ కారణంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకొవాలి.

2 / 5
సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడకుండా.. ఇప్పుడు వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది ఫరియా. ఆమె ఫస్ట్ సిరీస్ ది జెంగబూరు కర్స్.

3 / 5
 ఈ సిరీస్ ఈనెల 9 నుంచి అంటే రేపటి నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అప్డేట్స్ సోనీ లివ్ సెంటర్ రిలీజ్ చేస్తుంది.

4 / 5
ఇందులో ప్రియ అనే పాత్రలో కనిపించనుంది ఫరియా. ఆమె పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ఇందులో నాజర్, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలలో నటిస్తున్నారు.

5 / 5
Follow us
దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..

దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు

శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..

ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం

సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.

బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!

అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి

రాజకీయ నాయకురాలితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..

బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..!