

ప్రస్తుతం డింపుల్ మ్యాచోస్టార్ గోపీచంద్ సరసన రామబాణంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది రామబాణం యూనిట్. హీరో గోపిచంద్, డింపుల్‌తో పాటు మూవీ యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.

Dimple Hayathi

దీంతో అసహానానికి గురైన డింపుల్ 'వల్గర్ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ లేవు. మా సినిమా పాటల్లో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు’ అని ఆన్సర్ ఇచ్చింది.