Bhagyashri Borse: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. ఆ స్టార్ హీరో జోడిగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ..

ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో ఆఫర్స్ అందుకుంటుంది హీరోయిన్ భాగ్య శ్రీ బొర్సే. ఇప్పుడు ఈ అమ్మడు యంగ్ హీరోలకు లక్కీ ఛాన్స్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్టులో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట.

Rajitha Chanti

|

Updated on: Nov 20, 2024 | 12:24 PM

మాస్ మాహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది భాగ్య శ్రీ బొర్సే. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

1 / 5
ఈ సినిమా విడుదలకు ముందే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.

2 / 5
ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేశ్ దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు.

3 / 5
 RAPO 22 పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.

4 / 5
త్వరలోనే  ఈ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించదు. ఎప్పుడో ఒకసారి క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

5 / 5
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!