AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి.. డైరెక్టర్ ఎవరంటే..

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. గుంటూరు కారం సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే మట్కా, లక్కీ భాస్కర్ చిత్రాలతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 12:59 PM

Share
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత హిట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.

1 / 5
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో అమ్మడుకు ఆఫర్స్ మరిన్ని ఎక్కువయ్యాయి. ఇటీవలే మట్కా చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది.

2 / 5
వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ దుల్కర్ సల్మాన్ జోడిగా నటించిన లక్కీ భాస్కర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు మీనాక్షికి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

3 / 5
అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిద్దరి కాంబో పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది.

4 / 5
ప్రస్తుతం చైతన్య తండేల్ మూవీ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మీనాక్షికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..