Rajeev Rayala | Edited By: Anil kumar poka
Nov 09, 2021 | 8:48 AM
అషు రెడ్డి.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరేమో.. అంతలా తన అందంతో కట్టిపడేసింది ఈ చిన్నది.
పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది ఈ బ్యూటీ.. అందంతో అభినయంతో ఆకట్టుకుంది అషు
చూడటానికి అచ్చం సమంతాలా ఉండే అషు రెడీ .. బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ ఫెమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో చలాకీతనంతో గ్లామర్ తో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోల్లో చేస్తుంది. మొన్నీమధ్య ఆర్జీవీ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక సోషల్ అషు రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఫొటోస్ తో అభిమానులను అలరిస్తుంది. తాజాగా అషు రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుని నిద్రపోనివ్వడంలేదు.